సబితా ఇంద్రారెడ్డి
కరోనా వలన విద్యారంగం దెబ్బతింది.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
- త్వరలోనే విధివిధానాలు రూపొందించి ఫలితాలు వెల్లడిస్తాం.
- ఫలితాల వెల్లడి కోసం కమిటీ వేశాం.
- కమిటీ నివేదక అనంతరం ఫలితాల వెల్లడి పై క్లారిటీ ఇస్తాం.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.